70 ఏళ్లలోనూ యవ్వనంగా.. యోగా డేలో సీక్రెట్ చెప్పిన ప్రధాని మోదీ!

పశ్చిమ బెంగాల్‌లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మోదీ పలు కీలక సూచనలు చేశారు. యోగా అనేది సంవత్సరంలో ఒక రోజులా మారకూడదని.. జీవితంలో ఒక భాగమవ్వాలని పిలుపునిచ్చారు. 70 ఏళ్ల వయస్సులోనూ రోగాల బారి నుంచి కాపాడుకోవాలంటే యోగాని ప్రాక్టీస్ చేయాలని సూచించారు. యోగా 365 కార్యక్రమాన్ని ప్రారంభించామని.. యువతతో పాటు అందరూ పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.