AB de Villiers: క్రికెట్‌లో రాజకీయాలు పక్కన పెట్టాలి.. టీమిండియా తీరుపై డివిలియర్స్ తీవ్ర విమర్శలు

ప్రెజెంటేషన్ వేడుక తర్వాత ఆసియా క్రికెట్ కౌన్సిల్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ నఖ్వీ ట్రోఫీతో స్టేడియం నుండి బయలుదేరారు. టీమిండియా తీరుపై సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ తప్పుపట్టారు. క్రికెట్ ను రాజకీయాలకు లింక్ చేయొద్దని తెలిపాడు.