Actor Shivaji: మహిళా కమిషన్ ముందు హాజరైన నటుడు శివాజీ..

ఈ క్రమంలోనే తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసి, విచారణ నిమిత్తం డిసెంబర్ 27, 2025న హాజరుకావాలని ఆయనకు నోటీసులు జారీ చేసింది. కమిషన్ ఆదేశాల మేరకు నటుడు శివాజీ విచారణకు హాజరయ్యారు. ఇందులో భాగంగా శనివారం (2025 డిసెంబర్ 27న) సికింద్రాబాద్ బుద్ధ భవన్ లో గల మహిళా