Ajith Vs Fans: ఇది థియేటర్ కాదు.. ప్లీజ్!.. ఫ్యాన్స్ కు అజిత్ సీరియస్ వార్నింగ్.

తమిళ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం సినిమా షూటింగ్ లకు కొంత విరామం ఇచ్చి మరి రేసింగ్ లో పాల్గొంటున్నారు. అయితే అబుదాబిలోని యాస్ మెరీనా సర్క్యూట్ వేదికగా జరుగుతున్న ఏషియన్ లే మాన్స్ సిరీస్ 2026 రేసింగ్ లో ఒక ఆసక్తిరమైన సంఘటన చోటు చేసుకుంది. అక్కడకు చేరుకున్న అభిమానుల అత్యుత్సాహంపై అజిత్ సీరియస్ అయ్యారు.