Allu Cinemas: మల్టీప్లెక్స్ బిజినెస్‍లోకి అల్లు అర్జున్.. సంక్రాంతికి కోకాపేటలో గ్రాండ్ ఓపెనింగ్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పుడు వెండితెరపైనే కాకుండా వ్యాపార రంగంలోనూ తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. అల్లు అరవింద్ సారథ్యంలోని గీతా ఆర్ట్స్ కుటుంబం, హైదరాబాద్‌లోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కోకాపేట ప్రాంతంలో అత్యాధునిక హంగులతో 'అల్లు సినిమాస్' (Allu Cinemas) మల్టీప్లెక్స్‌ను సిద్ధం చేసింది