Andhra: ఇంట్లో ఒంటరిగా నిద్రస్తున్న వదిన.. స్కెచ్చేసిన మరిది.. చివరకు జరిగిందిదే..

తన అన్నను హత్యచేసిందనే ఆగ్రహంతో వదినను మరిది హత్య చేసిన సంఘటన కర్నూలు జిల్లాలో సంచలనం కలిగించింది. ఆస్పరి మండలం తొగలుగల్లు గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన.. స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.. అప్పుడు తండ్రి.. ఇప్పుడు తల్లి చనిపోవడంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు.