Andhra: వారం రోజులుగా అర్థరాత్రి విద్యుత్ సరఫరాకు అంతరాయం.. ఏంటా అని ఆరా తీస్తే..

గుంటూరులో వరుసగా జరుగుతున్న విద్యుత్ అంతరాయాల వెనుక సంచలన కారణం వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి వేళల్లో ఐరన్ తీగలకు రాళ్లు కట్టి విద్యుత్ లైన్లపై విసరడం వల్ల షార్ట్ సర్క్యూట్ ఏర్పడి విద్యుత్ సరఫరా నిలిచిపోతున్నట్లు అధికారులు గుర్తించారు. ముస్లిం కాలేజ్, పెదకాకాని, రామిరెడ్డి తోట ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనలపై విద్యుత్ శాఖ ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది.