AP Beach Shacks : ఇకపై ఏపీ బీచ్‌లలో దొరకనున్న బీర్లు.. బీచ్ షాక్స్ మార్గదర్శకాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌లోని 12 తీర ప్రాంత జిల్లాల్లో గోవా తరహా బీచ్ షాక్స్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం అనుమతినిచ్చింది. వైజాగ్, సూర్యలంక బీచ్‌లలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభం కానున్న ఈ పాలసీ నిబంధనలు చూడండి.