AP Government : ధాన్యం సేకరణకు మరో 1,200 కోట్ల రుణం

రాష్ట్రంలో 2025-26 ఖరీఫ్‌ వరి ధాన్య సేకరణకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుంచి రూ.1,200కోట్ల రుణం పొందటానికి మార్క్‌ఫెడ్‌కు ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది.