AP POLYCET 2026 Counseling : ఏపీ పాలిసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు - రిపోర్టింగ్ కు జూలై 11 ఆఖరి తేదీ!

AP Polycet Counseling 2026 : ఏపీ పాలిసెట్ తొలి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. మొదటి విడతలో 54.49 శాతం సీట్లు భర్తీ కాగా, విద్యార్థులు జూలై 11 లోగా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.