AP POLYCET 2026 Results: మరోవారంలో పాలిసెట్ 2026 ఫలితాలు విడుదల.. ఇక్కడ ఆన్సర్ కీ డౌన్‌లోడ్...

ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ పాలిసెట్ 2026) ప్రవేశ పరీక్ష ఈ నెల 25న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు మొత్తం 92 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,77,581 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. ఇందులో 1,63,008 మంది పరీక్ష రాశారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాధమిక ఆన్సర్ కీ..