AP TET 2025 Result Date: ఏపీ టెట్ 2025 ఆన్సర్ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?

టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ 2025) రాత పరీక్షలు కొనసాగుతున్నాయి. డిసెంబరు 10వ తేదీ నుంచి మొదలైన ఈ పరీక్షలు రోజుకు రెండు సెషన్ల చొప్పున ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 12గంటలు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు..