Asia Cup 2025 Final: ఇంతకు దిగజారుతారా.. ట్రోఫీని వెనక్కి పంపండి: పీసీబీ చైర్మన్కు బీసీసీఐ సెక్రటరీ స్ట్రాంగ్ వార్నింగ్

నఖ్వీ ట్రోఫీని తనతో పాటు తీసుకెళ్లడం తీవ్ర విమర్శలకు గురి చేస్తోంది. ఒక పెద్ద హోదాలో ఉండి చిన్నపిల్లాడిలా ప్రవర్తించడం ఎవరికీ నచ్చడం లేదు. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కూడా మొహ్సిన్ నఖ్వీ చేసిన పనికి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఈ పాక్ చైర్మన్ పై విమర్శల వర్షం కురిపించాడు.