Asia Cup 2025 final: ఫైనల్‌కు ముందు కాన్ఫిడెంట్ దెబ్బ తీయడానికేనా.. అర్షదీప్ సింగ్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఫిర్యాదు

ఆసియా కప్ లో ఇండియా- పాకిస్థాన్ జట్ల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం (సెప్టెంబర్ 28) ఇండియా- పాకిస్థాన్ జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఫైనల్ కు కొన్ని గంటల ముందే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ పై ఐసీసీకి ఫిర్యాదు చేసింది.