Asia Cup 2025 Final: సూర్యకి సలాం కొట్టాల్సిందే: టోర్నీ మ్యాచ్ ఫీజ్ మొత్తాన్ని పెహల్గామ్ బాధితులకి ఇచ్చేసిన టీమిండియా కెప్టెన్

టోర్నీలోని తన మ్యాచ్ ఫీజ్ మొత్తాన్ని భారత సైన్యానికి విరాళంగా ఇస్తున్నట్టు తెలిపాడు. " ఈ టోర్నీలో నా మ్యాచ్ ఫీజ్ మొత్తాన్ని ఇండియన్ ఆర్మీతో పాటు పెహల్గామ్ బాధితులకు విరాళంగా ఇవ్వాలనుకుంటున్నాను. మీరు ఎప్పుడూ నా ఆలోచనల్లో ఉంటారు". అని సూర్య తెలిపాడు.