Business Reformer of Year Award: బాబు.. బిజినెస్‌ రిఫార్మర్‌

ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార అనుకూల విధానాల అమలు, పారిశ్రామిక సంస్కరణలతో రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నందుకుగాను ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది.