CBSE విద్యార్థులకు గుడ్ న్యూస్: రెండు విదేశీ భాషలతోనే చదువుకోవచ్చు.. బోర్డు కీలక నిర్ణయం!

స్కూళ్లలో మూడు భాషల విధానం (Three-Language Formula) అమల్లోకి తెస్తున్నట్లు సీబీఎస్‌ఈ (CBSE) ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆందోళనల నేపథ్యంలో విద్యా మంత్రిత్వ శాఖ ఒక పెద్ద రిలీఫ్ ఇచ్చే క్లారిటీ ఇచ్చింది...........................