Cheque Clearing RBI: పాత రూల్స్‌కు గుడ్‌బై.. అక్టోబర్ 4 నుంచి చెక్ క్లియరెన్స్‌కు కొత్త విధానం

చెక్ క్లియరెన్స్ ప్రక్రియలో అక్టోబర్ 4 నుంచి సంచలన మార్పులు రాబోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త నిబంధనలను అమలు చేయబోతోంది. దీని ద్వారా చెక్‌లు ఇకపై గంటల్లోనే క్లియర్ అవుతాయి.