Chiru Vs Prabhas: సంక్రాంతి 2026 బాక్సాఫీస్ సమరం.. స్టార్ హీరోల 'బిగ్ ఫైట్'లో విజేత ఎవరు?

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటే కేవలం కోడి పందేలు, గాలిపటాలే కాదు.. అంతకు మించి బాక్సాఫీస్ దగ్గర స్టార్ హీరోల సినిమాల సందడి. 2026 సంక్రాంతి బరి మునుపెన్నడూ లేనంత రసవత్తరంగా మారింది. అగ్ర కథానాయకుల నుంచి క్రేజీ యంగ్ హీరోల వరకు ప్రతి ఒక్కరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు.