CM Revanth Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోరిక తీర్చిన సీఎం రేవంత్..

ప్రస్తుతం వాతావరణంలో అనేక మార్పులు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేవలం 2 సెంటిమీటర్ల వర్షాన్ని తట్టుకునే విధంగా గత పాలకులు హైదరాబాద్ స్ట్రక్చర్ నిర్మణం చేశారని తెలిపారు.