Cultivation వర్షాభావాన్ని తట్టుకునేలా సాగు చేపట్టండి

Adopt Cultivation Practices That Can Withstand Drought Conditions
ఎల్‌నినో నేపథ్యంలో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు చేపట్టాలని జిల్లా వ్యవసాయాధికారి టి.భవానీశంకర్ సూచించారు. మంగళవారం రావుపల్లి, సాంబన్నవలసలలో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం నిర్వహించారు.