DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..

ఐపీఎల్ చరిత్రలో ఏ జట్టుకైనా ఎదురుకాకూడని ఒకే ఒక్క రికార్డు ’49 పరుగులు’. 2017లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై ఆర్‌సీబీ చేసిన ఈ అతి తక్కువ స్కోరు ఒక పీడకలలా ఆ జట్టును వెంటాడుతూనే ఉంది. అయితే.. నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ చెత్త రికార్డు ఆర్‌సీబీ నుంచి వేరే జట్టుకు బదిలీ అవుతుందని అందరూ ఊహించారు. “హమ్మయ్య.. 49 దాటేశాం!” ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆర్‌సీబీ బౌలర్లు నిప్పులు చెరిగారు. […]