Develop Villages into Beautiful Habitats
జిల్లాలో ప్రతి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గ్రామ ముస్తాబు కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక ప్రైవేట్ కల్యాణ మండపంలో సర్పంచ్‌లు, అధికారులతో సమీక్షించారు.