Digital Arrest Fraud: డిజిటల్ అరెస్ట్ పేరుతో మహిళకు కుచ్చుటోపీ... వెలుగులోకి షాకింగ్ విషయాలు

సైబర్ మోసాలపై పోలీసులు నిరంతరం అవగాహన కల్పిస్తున్న ఎక్కడో ఒక చోట అమాయకులు సైబర్ కేటుగాళ్ల బారిన పడుతునే ఉన్నారు. తాజాగా ఓ బాధితురాలని సైబర్ మోసగాళ్లు మోసం చేసి భారీగా నగదు దొచుకున్నారు.