DRDOలో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేదు.. బిటెక్ పాసైతే అప్లయ్ చేసుకోవచ్చు..

DRDO ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (DRDO, ITR) జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 29. ...