బాక్సాఫీస్ వద్ద 'ఛావా' మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్.. ఇప్పుడు మహారాష్ట్ర చరిత్రలోని ఒక అద్భుతమైన కథతో వస్తున్నారు.. అదే.. 'ఈత' (Eetha). మహారాష్ట్రకు చెందిన ప్రముఖ లావణి, తమాషా జానపద కళాకారిణి వితాబాయి భావు మాంగ్ నారాయణ్‌గాంకర్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.