Exit Polls పశ్చిమ్ బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ.. ఎవరి గెలిచినా చరిత్రే

పశ్చిమ్ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. ఇక, అత్యంత కీలకమైన పశ్చిమ్ బెంగాల్‌‌లో ఎవరు అధికారంలోకి రాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. 294 స్థానాలున్న బెంగాల్‌లో ఏప్రిల్ 23, ఏప్రిల్ 29న రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి.