Farmers' Welfare Is the Ultimate Goal
రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ పథకం కింద మొదటి విడత నిధులు విడుదలైన నేపథ్యంలో శనివారం కలెక్టరేట్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.