GOD: ఘనంగా ధనుర్మాస పూజలు

పట్టణంలోని బ్రహ్మణవీధిలో వెలసిన లక్ష్మీచెన్నకేశవ స్వామి ఆలయంలో శనివా రం ధనుర్మాస పూజలను ఘనంగా నిర్వహించారు. అర్చకులు మూలవిరాట్‌ను పూలమాలలు, తులసి హా రాలతో ప్రత్యేకంగా అలంక రించారు.