Godavari Floods Damage: వరద ఎఫెక్ట్.. నీటమునిగిన కాజ్‌వేలు, రోడ్లు

మిర్చి పంట వరద నీటిలో మురిగిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనూ కాజ్ వేలు, రహదారులు నీటమునిగాయి.