Gold Rate: దసరా అవ్వగానే తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్లు.. షాపర్లకు పండగే.. తెలంగాణ రేట్లివే

దసరా రోజు స్వల్పంగా తగ్గిన బంగారం రేట్లు పండగ తర్వాత కూడా తిరిగి తగ్గటంతో షాపింగ్ చేయాలనుకుంటున్న వారు సంతోషంగా ఉన్నారు. దీనికి తోడు నిన్న అంటే అక్టోబర్ 2న పెరిగిన వెండి రేట్లు ఇవాళ తగ్గుముఖం పట్టడం కూడా చాలా మందిని ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవాళ తగ్గిన రిటైల్ అమ్మకప