Google Search 2025: గూగుల్ సెర్చ్‌లో టాలీవుడ్ రారాజు ఏవరు?.. అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్‌ల స్థానం ఎక్కడ?

2025వ సంవత్సరం ముగింపునకు వస్తున్న వేళ గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ టాలీవుడ్లో అసలైన రారాజు ఎవరో తేల్చేశాయి. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్దే కాదు.. డిజిటల్ దునియాలో కూడా 'పుష్పరాజ్' ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో నిరంతర చర్చలతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గూగుల్ సెర్చ్‌లలో అగ్రస్థానంలో నిలిచారు.