HDFC బ్యాంక్‌లో రచ్చ: నేను ఠాకూర్‌ని.. నాతో పెట్టుకోవద్దంటూ కస్టమర్‌కి ఉద్యోగిని వార్నింగ్

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఒక ప్రైవేట్ బ్యాంకులో చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కస్టమర్ల పట్ల మర్యాదగా ప్రవర్తించాల్సిన ఒక బ్యాంక్ ఉద్యోగిని.. అహంకారంతో ఊగిపోతూ చేసిన హంగామాకు సంబంధించిన వీడియో ఒకటి నెటిజన్లను విస్మయానికి గురిచేస్తోంది. పంకీ ప్రాంతంలోని HDFC బ్యాంక్ బ్రాంచ్‌లో ఈ ఘ