Helmet Bouquets: మీ ప్రియమైన వారికి న్యూ ఇయర్ స్పెషల్ విషెస్ చెప్పాలా? ఈ హెల్మెట్ బొకేలు ట్రై చేయండి

హెల్మెట్ వాడకంపై ఒక్కొక్కరిది ఒక్కో ప్రచారం. భద్రతపైఅవగాహన కల్పించే ప్రయత్నం. టెంపుల్ సిటీ తిరుపతిలో 'నో హెల్మెట్... నో పెట్రోల్' అన్న రీతిలో పోలీసులు వ్యవహరిస్తుంటే, పెట్రోల్ బంకుల వద్ద ఈ మేరకు ఫ్లెక్సీలు వెలిశాయి. ఇక ద్విచక్ర వాహనాలు నడిపే వారిలో మరింత అవగాహన కల్పించేందుకు ఇప్పుడు న్యూ ఇయర్ తోడైంది. తిరుపతి పోలీసు యంత్రాంగం తెచ్చిన హెల్మెట్ తప్పనిసరి అమలు..