Hightech Copying: వీడు జగత్కంత్రీ.. బటన్ కెమెరాతో ప్రశ్నలు స్కాన్.. లైవ్‌లో ఆన్సర్లు! కట్ చేస్తే సీన్ సితార్..

ఆదివారం (సెప్టెంబర్ 28) మధ్యాహ్నం జరిగిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ (PSC) పరీక్షలో ఓ అభ్యర్ధి బటన్ కెమెరాతో చీటింగ్‌కు పాల్పడ్డాడు. నిందితుడిని కన్నూర్‌లోని పెరలసెర్రీకి చెందిన ఎన్పీ మహ్మద్ సహద్ (27)గా గుర్తించారు. నిందితుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి బయటి నుంచి లైవ్ లో ఆన్సర్లు చెప్పించుకుని..