Hills Disappear! కొండలు కనుమరుగు!

Hills Disappear! నియోజకవర్గ పరిధిలో మట్టి, కంకర అక్రమ తవ్వకాలకు అడ్డూఅదుపులేకుండా పోతోంది. అక్రమార్కులు.. ఎటువంటి అనుమతులు లేకుండా వాటిని తర లిస్తూ.. భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.