ICC T20 Rankings: అగ్రస్థానంలోనే వరుణ్ చక్రవర్తి.. టీ20 ర్యాంకింగ్స్‌లో బుమ్రా రికార్డ్ బ్రేక్ చేసి సరికొత్త చరిత్ర

టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో తన నెంబర్ వన్ ర్యాంక్ ను మరింత పదిలం చేసుకున్నాడు. ఐసీసీ లేటెస్ట్ టీ20 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.