IND vs BAN: బంగ్లాదేశ్‌ టూర్‌కు టీమిండియా.. హోమ్ షెడ్యూల్ ప్రకటించిన BCB

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు 2026లో తమ దేశ క్రికెట్ షెడ్యూల్ ను శుక్రవారం (జనవరి 2) ప్రకటించింది. ఈ షెడ్యూల్ లో ఈ ఏడాది భారత క్రికెట్ జట్టు వైట్ బాల్ ఫార్మాట్ కోసం బంగ్లాదేశ్ లో పర్యటిస్తుందని BCB తెలిపింది.