IND vs SA: గాయంతోనే అహ్మదాబాద్ చేరుకున్న గిల్.. సంజు శాంసన్ పరిస్థితి ఏంటి..?

అహ్మదాబాద్ గ్రౌండ్ ను తన అడ్డాగా మార్చుకున్న గిల్ చివరి టీ20లో ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఐదో టీ20 కోసం జట్టుతో పాటు గిల్ అహ్మదాబాద్ వెళ్లడంతో ఈ మ్యాచ్ లో గిల్ ఆడతాడా లేదా అనే విషయంలో క్లారిటీ రావడం లేదు.