Indian Embassy Advisory: ఇరాన్‌లో ఉద్రిక్తతలు.. భారతీయులకు ఎంబసీ అలర్ట్

ఇరాన్‌ను వీడాలని భారతీయులకు అక్కడి ఇండియన్ ఎంబసీ తాజాగా సూచించింది. అందుబాటులో ఉన్న ప్రయాణ సాధనాల ద్వారా ఇరాన్‌ను వీడాలని పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది.