Indian High Commission Advisory: బంగ్లాదేశ్ ఉద్రిక్తత.. భారత హైకమిషన్ కీలక సూచన

బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత హైకమిషన్ అక్కడి భారతీయులను అప్రమత్తం చేసింది. బంగ్లాదేశ్‌లోని భారతీయులు ఇళ్లల్లోంచి అనవసరంగా బయటకు రావొద్దని సూచించింది. అత్యవసర సందర్భాల్లో తమను సంప్రదించాలని పేర్కొంది.