IPL 2026: వేలంలో బోల్తా పడిన లక్నో.. నాలుగు మ్యాచ్‌లే ఆడతానని చెప్పినా రూ.8.60 కోట్లు

ఐపీఎల్ 2026 మినీ వేలంలో లక్నో సూపర్ జయింట్స్ పొరపాటు చేసినట్టుగానే కనిపిస్తోంది. మంగళవారం (డిసెంబర్ 16) అబుదాబి వేదికగా జరిగిన ఆక్షన్ లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ ను రూ. 8.60 కోట్ల ధరకు లక్నో సూపర్ జయింట్స్ సొంతం చేసుకుంది.