IUML Kader Mohideen : విజయ్ మాస్టర్ ప్లాన్.. డీఎంకేకి గుడ్ బై కొట్టిన IUML..

IUML Kader Mohideen : డీఎంకే కూటమికి ఐయూఎంఎల్ గుడ్‌బై చెప్పింది. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి పూర్తి మద్దతును ప్రకటించింది. ఈ మేరకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కాదర్ మొహిదీన్ తీర్మానాన్ని ఆమోదించినట్టు తెలిపారు.