Jeevan Pramaan: పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయడం ఇక చాలా ఈజీ.. ఇలా చేసేయండి

పెన్షనర్లు పెన్షన్ తమ కోసం ప్రతి ఏడాది లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి. ఇప్పుడు జీవన్ ప్రమాణ్ డిజిటల్ సిస్టమ్ ద్వారా ఇంటి నుంచే సులభంగా సబ్మిట్ చేయవచ్చు. బ్యాంక్ లేదా పెన్షన్ ఆఫీస్కు వెళ్లాల్సిన అవసరం లేదు.