Kantara2 Box Office Day4: 'కాంతార: చాప్టర్ 1' రికార్డుల మోత!.. కన్నడ కంటే హిందీలోనే రిషబ్ శెట్టి హవా!

భారతీయ సినీ చరిత్రలో మరో సంచలనానికి తెరతీసింది పీరియడ్ ఫోక్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'కాంతార: చాప్టర్ 1' . దసరా సందర్భంగా అక్టోబర్ 2 ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఈ మూవీ మౌత్ టాక్ తో రికార్డుల మోత మోగిస్తోంది. కన్నడ సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పింది.