Karnataka Crime: పరువు హత్య.. గర్భవతి అని చూడకుండా కూతురిపై కన్నవారి దాష్టికం
మనిషి టెక్నాలజీ పరంగా ఎన్నో నూతన ఆవిష్కరణలు చేస్తున్నాడు.. చంద్రమండలంలో అడుగు పెట్టాడు.. అంతరిక్ష రహస్యాలు ఛేదిస్తున్నాడు. కానీ.. ఇప్పటికీ కులం, మతం, పరువు అనే మాయ నుంచి బయటపడలేకపోతున్నాడు.