Kerala Roadside Surgical Procedure: రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలు.. రహదారి పక్కనే బాధితుడికి ఎమర్జెన్సీ సర్జికల్ ప్రొసీజర్!

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి డాక్టర్లు రోడ్డు పక్కనే శస్త్రచికిత్సను నిర్వహించిన ఘటన కేరళలో వెలుగు చూసింది. మొబైల్ ఫ్లాష్‌లైట్ సాయంతో ప్లాస్టిక్, పేపర్ స్ట్రాలను వినియోగించిన వైద్యులు ఎమర్జెన్సీ సర్జికల్ ప్రొసీజర్‌ను నిర్వహించారు.