Another 25 Members for KGH
పచ్చకామెర్ల లక్షణాలతో కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, ఏకలవ్యకు చెందిన విద్యార్థినులు పార్వతీపురం జిల్లాకేంద్రాసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా వారిలో ముగ్గరిని ఇప్పటికే విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. అయితే శనివారం కూడా మరో 25 మందిని మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు తరలించారు.