Krithi Shetty: బాలీవుడ్ నుంచి చాలా ఆఫర్లు వచ్చాయి.. నాకే సెట్ అవ్వలే: కృతి శెట్టి క్లారిటీ

లేటెస్ట్ బజ్ ప్రకారం, సౌత్ లో కృతి శెట్టి సంపాదించుకున్న పాపులారిటీ, స్క్రీన్ ప్రెజెన్స్, గ్లామర్ ఫ్యాక్టర్ ఆమెకు నార్త్‌లో బిగ్ ఛాన్స్ తెచ్చిపెట్టినట్టు సమాచారం. ఇందులో భాగంగా బాలీవుడ్ కండల వీరుడు టైగర్ శ్రాఫ్ హీరోగా మిలాప్ జవేరి దర్శకత్వంలో తెరకెక్కనున్న నెక్ట్స్ మూవీకి కృతిశెట్టిని ఎంపిక చేసినట్టు ఇండస్ట్ర