కుష్ఠు వ్యాది ఇది ప్రాణాంతకమైనది కానప్పటికీ నిర్లక్ష్యం చేస్తే శాశ్వత వైకల్యాన్ని కలిగించగల మహమ్మారి. గతంలో అంతంత మాత్రంగానే ఉన్న ఈ వ్యాధి తీవ్రత ఇటీవల కాలంలో పెరుగుతున్నట్లు వైద్యశాఖ అంచనా వేస్తోంది. దీంతో అప్రమత్తమైన జాతీయ ఆరోగ్య మిషన్ కుష్ఠు వ్యాధిగ్రస్థులు, లేదా ఆ లక్షణాలు కల్గిన వారి వివరాలను తెలుసుకోవా లని సంకల్పించింది.